ఇబ్రహీంపట్నం: అటానమస్ గా అవంతి ఇంజనీరింగ్ కళాశాల

53చూసినవారు
అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి గుంతపల్లి గ్రామంలోని అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు అటానామస్ క్యాంపస్ గా గుర్తింపునిస్తూ జేఎన్టీయూహెచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు క్యాంపస్ ఆవరణలో అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తెం శెట్టి శ్రీనివాసరావు అన్ని బ్రాంచిల ప్రిన్సిపాల్స్ తొ పాటు అధ్యాపకులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. విద్యాప్రమాణాలను మరింత వృద్ధి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్