లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి పరిస్థితి విషమం

81చూసినవారు
రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ కన్వెన్షన్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ కన్వెన్షన్ వద్ద వాటర్ డ్రైన్ బాక్స్ నిర్మాణం కోసం రెడీమిక్స్ లారీ రోడ్డు పక్కన ఆపి సిమెంట్ వేస్తున్న సమయంలో వెనకాల నుండి అతివేగంగా వచ్చిన ఆల్టో కారు రెడీమిక్స్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్