మైలర్ దేవ్ పల్లి: హనుమాన్ చాలీసా పారాయణం

60చూసినవారు
మైలర్ దేవ్ పల్లి: హనుమాన్ చాలీసా పారాయణం
మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలో శ్రీ అభయాంజనేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సేవా భారతి సహకారంతో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతుని ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్