ఆ బాధితురాలికి వైద్య పరీక్షలు

79చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై కేసు నమోదు మంగళవారం నార్సింగ్ పోలీసులు 376, 354 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పిర్యాదు చేసిన బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్