విద్యుత్ మరమ్మతుల కారణంగా పీఅండ్ కాలనీ ఫీడర్ పరిధిలో 12. 30 నుంచి ఒంటి గంట వరకు పీఅండ్ కాలనీ, ఏ, బీ, సీ, డీ, స్పెషల్ బ్లాక్స్, సన్సిటీ, కాళీమందిర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు ఆదర్శనగర్, బైరాగిగూడ, భవానీ కాలనీ, గంధంగూడ, హిమగిరి కాలనీ, హైదర్షాకోట్, జెఎల్ఎన్ఎస్ కాలనీ, కపిలానగర్, శ్రీనివాసనగర్ కాలనీ, సన్సిటీ ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఉంటుందని అధికారులు అన్నారు.