అత్తాపూర్ లో ప్రధానమంత్రి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్

57చూసినవారు
అత్తాపూర్ లో ప్రధానమంత్రి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్
భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ 111వ ఎపిసోడ్ అత్తాపూర్ డివిజన్ బూత్ నంబర్ 228లో డివిజన్ అధ్యక్షులు సాబాధ విజయ్ కుమార్ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగినది. మన ప్రధాని మోడీ మాట్లాడుతూ ఐసీసీ మెన్స్ టీ20 లో భారత్ సాధించిన ఘన విజయాన్ని భారతీయులందరు గర్వించే విధంగా ఆడిన జట్టు సబ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి సంభాషించారు.

సంబంధిత పోస్ట్