సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవం సందర్భంలో రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో కార్వాన్ గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన బహదూర్ పురా గర్ల్స్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంబటి అనిత శ్రీనివాస్ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా శనివారం ఆమెను పురస్కారంతో సన్మానించారు.