కిస్మత్ పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ఫీడర్లలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎ. మల్లేష్ రాజ్ లిపారు. డిఫెన్స్ కాలనీ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్. వి. నిర్మన్, ట్రంప్ విల్లా, సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, రామ్జీ విల్లా, కుదర్ ఎన్ఆర్ఎ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.