రాజేంద్రనగర్: కుర్మయ్య చొరవతో విద్యుత్ సమస్య పరిష్కరం

79చూసినవారు
రాజేంద్రనగర్: కుర్మయ్య చొరవతో విద్యుత్ సమస్య పరిష్కరం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవి పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో బుధవారం విద్యుత్ ట్రాన్స్ఫారం కి కనెక్ట్ అయి ఉన్న కరెంటు వైర్ తెగి క్రింద పడింది. దీంతో విద్యుత్ కు అంతరరాయం కలికింది. ఈ సమస్యను స్థానికులు బీజేపీ డివిజన్ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు కుర్మయ్య దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం విద్యుత్ సిబ్బంది సమస్యను పరిష్కారం చేశారు.

సంబంధిత పోస్ట్