రాజేంద్రనగర్: 3,79,000 చీరను దక్కించుకున్న గంజి లాలీశ్వర్

57చూసినవారు
రాజేంద్రనగర్: 3,79,000 చీరను దక్కించుకున్న గంజి  లాలీశ్వర్
జై మాతాది యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిమజ్జనం మహోత్సవం సందర్బంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పద్మశాలిపురంలో శ్రీ భూలక్ష్మమ్మ దేవాలయం అమ్మవారి చీరను వేలం పాట వేశారు. 3, 79, 000 రూపాయలకు చీరను గంజి లాలీశ్వర్ దక్కించుకున్నారు. కమిటీ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్