భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ పొన్నేమోని మల్లేష్ యాదవ్ కి మైలర్ దేవ్ పల్లి డివిజన్ -1 అధ్యక్షులు గోద పాండు యాదవ్ ఆయనకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలాతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రమణ గుప్తా, కిరణ్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.