రాజేంద్రనగర్: చిన్నారులతో హోలీ సంబరాలు

73చూసినవారు
రాజేంద్రనగర్: చిన్నారులతో హోలీ సంబరాలు
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలర్ దేవ్ పల్లి డివిజన్, బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ కేంద్రం - 1లో హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి చిన్నారులతో కలిసి రంగుల పండుగను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్