రాజేంద్రనగర్: సేవా భారతి కేంద్రంలో విద్యార్థులకునో ట్ బుక్స్, పెన్నులు పంపిణీ

75చూసినవారు
రాజేంద్రనగర్: సేవా భారతి కేంద్రంలో విద్యార్థులకునో ట్ బుక్స్, పెన్నులు పంపిణీ
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలర్ దేవ్‌పల్లి డివిజన్‌కు చెందిన భావన ఋషి కాలనీలో మంగళవారం ఉన్న సేవా భారతీ కేంద్రంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆదర్శ కాలనీ శ్రీ ఆభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్లు పంపిణీ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొని, విద్యార్థులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్