రాజేంద్రనగర్: జాంగిర్ పీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న ఒగ్గు జనార్ధన్

51చూసినవారు
రాజేంద్రనగర్: జాంగిర్ పీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న ఒగ్గు జనార్ధన్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని ఆదర్శ కాలనీకి చెందిన ఒగ్గు జనార్దన్ కుటుంబ సభ్యులు ఆదివారం జంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజలలో బంధువులు, స్నేహితులు పాల్గొని ఆదిత్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మా ఆదిత్యాన్ని స్వీకరించినందుకు ఓర్గనైజర్లు పేరు పేరుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్