భారతదేశ భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పరిచేలా ఉన్న బడ్జెట్‌ను రూపొందించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజేంద్రనగర్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం భక్తిపూర్వకంగా పాలాభిషేకం నిర్వహించారు. దేశ ప్రధాని నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రతి వర్గానికి మేలు కలుగుతుందని నాయకులు ప్రసంగాల్లో పేర్కొన్నారు.