రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవి పల్లి డివిజన్, ఓల్డ్ కర్నూల్ రోడ్డు వీధీ దీపాలు వెలగడం లేదని నవయువ యూత్ క్లబ్ అధ్యక్షులు శుక్రవారం అన్నారు. అలాగే వీడి దీపాల వైర్లు తెగి రోడ్ డివైడర్ ని తగులుండటంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. కావున ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని రాజేంద్రనగర్ సర్కిల్ నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, నరేష్ యాదవ్, సంబంధించిన అధికారులను కోరుతున్నారు.