సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహానటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్, మైలర్ దేవ్ డివిజన్, బాబుల్ రెడ్డి నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల లోని మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో, పూల మాలలతో సత్కరించారు.