రాజేంద్రనగర్: శాస్త్రిపురం శ్రీ అయోధ్యనాథ్ మందిర్‌లో విశేష కార్యక్రమం

64చూసినవారు
రాజేంద్రనగర్: శాస్త్రిపురం శ్రీ అయోధ్యనాథ్ మందిర్‌లో విశేష కార్యక్రమం
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రిపురం ప్రాంతంలోని శ్రీ అయోధ్యనాథ్ మందిర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12, 2025 (శనివారం) ఉదయం 9: 00 గంటల నుండి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు పవిత్ర సుందరకాండ పఠనం జరుగనుందన్నారు.

సంబంధిత పోస్ట్