రాజేంద్రనగర్: డివిజన్ అభివృద్ధియే లక్ష్యం

79చూసినవారు
రాజేంద్రనగర్: డివిజన్ అభివృద్ధియే లక్ష్యం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో మార్కండేయ నగర్‌లో డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మంజూరు చేసిన రోడ్లను పరిశీలించారు. ప్రతి వీధిలోని సమస్యలను గుర్తించి, రెండు బోర్లకు త్వరగా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రోడ్ల పనులు రేపటినుంచి ప్రారంభిస్తారని అధికారులు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్