
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.500 తగ్గి రూ.88,050కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.540 తగ్గి రూ.96,060కి చేరింది. కేజీ వెండి ధర రూ.1,09,000గా ఉంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఇవే ధరలు కొనసాగనున్నాయి.