రంగారెడ్డి: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం

0చూసినవారు
రంగారెడ్డి: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని రంగారెడ్డి జిల్లా పద్మ శాలి యువజన సంఘం అధ్యక్షులు కొంపల్లి జగదీష్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘర్ వద్ద అయన విగ్రహం కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో బాబు జగ్జీవన్ రామ్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు అని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్