ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత

84చూసినవారు
ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ లో ఓ వ్యక్తి ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జాతీయరహదారి పక్కన ఉన్న వెంగమాంబ హోటల్ వద్ద ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు అతడిని సోదా చేయగా 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు 3 లక్షలు ఉండవచ్చునని అంచనా వేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్