వీధి కుక్కల అప్పగింత

59చూసినవారు
వీధి కుక్కల అప్పగింత
వీధి కుక్కలు కాలనీల్లో స్వైర విహారం చేస్తుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకోని వీధి కుక్కలను బ్లూక్రాస్ సొసైటీకి అప్పగించామని బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ అన్నారు. 22వ డివిజన్లోని పలు కాలనీలలో కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. ఈ విషయమై బ్లూ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందించడంతో వారు శనివారం వీధి కుక్కలను పట్టుకొని తరలించారని తెలిపారు.