చేనేత కార్పొరేషన్ చైర్మెన్ పదవి శ్రీనివాస్ కు కేటాయించాలి

54చూసినవారు
చేనేత కార్పొరేషన్ చైర్మెన్ పదవి శ్రీనివాస్ కు కేటాయించాలి
గూడూరు శ్రీనివాస్ కి చేనేత కార్పొరేషన్ చేర్మెన్ పదవి కోసం ప్రభుత్వ సలహాధారులు వేం నరేందర్ రెడ్డిని సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు మస్నా రవికుమార్, టీపిసిసి చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ సంగీశెట్టి సత్య సాయి బాబు, శ్రీ కొంగ కరుణశ్రీ, బొల్లా వెంకటేష్, కొంకతి ఆంజనేయులు, వంశీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్