అత్తాపూర్ ప్రజల సమస్యలు త్వరలోనే తీరుస్తాం

56చూసినవారు
అత్తాపూర్ ప్రజల సమస్యలు త్వరలోనే తీరుస్తాం
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ గ్రామంలోని రెడ్డి బస్తీ పోచమ్మ దేవాలయం వద్ద కొన్నేళ్లుగా మూలుగుతున్న డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని అత్తాపూర్ డివిజన్ యువమోర్చా నాయకులు మిద్దెల ఉపేందర్ రెడ్డి హెచ్ఎండబ్లుఎస్ అధికారి డిజిఎం ఖాజా జోహార్ అలీని కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళడంతో పరిష్కరానికి హమీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్