అంబర్ నగర్‌లో బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్

55చూసినవారు
అంబర్ నగర్‌లో బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్
వారాసిగూడ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ నగర్ కు చెందిన మచ్చ ప్రవళిక (23) బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సృజన్ అనే అబ్బాయితో నాలుగేళ్లుగా లవ్ లో ఉంది. ఇటీవల ప్రవళిక వేరే వారితో ఛాటింగ్ చేస్తుందని సృజన్ ఆమెను బూతులు తిడుతూ, తీవ్ర మనోవేదనకు గురి చేశాడు. మనస్థాపానికి గురైన ప్రవళిక శుక్రవారం రాత్రి ఉరివేసుకొని చనిపోయింది.

సంబంధిత పోస్ట్