హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం

72చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. శుక్రవారం హైదరాబాదు నగరంలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చెయ్ రుణ మాఫీ అయి పోయే నీ రాజీనామా ఏడ బోయే అగ్గిపెట్ట హరీశ్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీ లను ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, చందానగర్ మియాపూర్ పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్