ఘోర ప్రమాదం.. పలువురు మృతి

2586చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం కంపెసరు గ్యాస్ బ్లాస్ట్ జరిగి 15 మందికి తీవ్ర గాయాలు, ఐదు మందిదాకా మృతి? చెందినట్లు సమాచారం. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొనీ వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటనానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :