ఆమనగల్లు: విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
ఆమనగల్లు: విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆమనగల్లు మండలం చెన్నంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో పురాతన, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు భక్తులు, దాతలు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. శ్రీనివాస్ గౌడ్, నరసింహ, అనంతరెడ్డి, జగన్, విజయ్, కృష్ణ, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్