శివరాంపల్లి పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు

75చూసినవారు
శివరాంపల్లి పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు
పీఎం శ్రీ పథకంలో భాగంగా మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ శివరాం పల్లి పాఠశాలలో తొలిసారిగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 60 ఏళ్ల పాఠశాల చరిత్రలో ఇదే మొదటిసారి జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శంకర్ రాథోడ్ విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్