నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

70చూసినవారు
నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షలు యథా తథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం డిఎస్‌సి హాల్ టికెట్లు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది.
అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డిఎస్‌సి పరీక్షలు జరుగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్