గచ్చిబౌలి: డీజే పాటలకు స్టెప్పులు వేసిన అందాల భామలు

78చూసినవారు
72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మే 10 నుంచి 31 వరకు సాగనున్న ఈ పోటీల్లో 115కి పైగా దేశాల నుంచి వచ్చిన అందాల భామలు పాల్గొంటున్నారు. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్‌ నిర్వహించబడుతోంది. ఇందులో కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే అక్కడ ఈ అందాల భామలు మన డీజే స్టెప్పులకు డ్యాన్స్ చేసి అలరించారు.

సంబంధిత పోస్ట్