హైదరాబాద్‌కు హై అలర్ట్.. దయచేసి బయటికి రావొద్దు

54చూసినవారు
హైదరాబాద్ భాగ్యనగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేతప్పా బయటకి రావద్దని. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శుక్రవారం (ఆగస్టు 16) కూడా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి.

సంబంధిత పోస్ట్