మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

65చూసినవారు
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి , టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలి. చిన్న చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా? అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్