రంగారెడ్డి: నా గురించి మాట్లాడే అర్హత కొండా సురేఖకు లేదు

53చూసినవారు
రంగారెడ్డి: నా గురించి మాట్లాడే అర్హత కొండా సురేఖకు లేదు
రంగారెడ్డి: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా శనివారం ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. సభ్యత, సంస్కారం అంటే తెలియదని ధ్వజమెత్తారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్