కొందుర్గు: ఎన్పీఆర్డీ సభ్యులు భుజంగారెడ్డి సహకారంతో బాధితుడికి న్యాయం

53చూసినవారు
కొందుర్గు: ఎన్పీఆర్డీ సభ్యులు భుజంగారెడ్డి సహకారంతో బాధితుడికి న్యాయం
కొందుర్గు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన బుయ్యని పద్మ అనారోగ్యంతో కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ సహాయం కోరుతూ ఎన్పీఆర్డీ రాష్ట్ర సభ్యులు ఆశన్నగారి భుజంగారెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అలుగు బేల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 16, 500 చెక్కును శుక్రవారం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్