శేరిలింగంపల్లి: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ మాస్ సెటైర్లు

74చూసినవారు
శేరిలింగంపల్లి: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ మాస్ సెటైర్లు
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఒక్క సీఎంను ఎన్నుకుంటే ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని కేటీఆర్ విమర్శించారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థను స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదేమో అని ఆక్షేపించారు.

సంబంధిత పోస్ట్