హైదరాబాద్ చందానగర్ లోని సెంట్రో షాపింగ్ మాల్ లో శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ వలన బారీగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఆర్ కే కలెక్షన్ షాపింగ్ మాల్ కి కూడా మంటలు అంటుకుని రెండు బిల్డింగులు పూర్తిగా కాలిపోయాయి. ఫైరింజన్ మరియు పోలీస్ అధికారులు చాలా శ్రమించారు. ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.