శేరిలింగంపల్లి: కాలేజీలో విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్య ప్రవర్తన

80చూసినవారు
శేరిలింగంపల్లి: కాలేజీలో విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్య ప్రవర్తన
శేరిలింగంపల్లి: ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మదీనాగూడా ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న హరీష్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కాలేజీ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. రికార్డుల నిర్వహణ కోసం పర్సనల్ నెంబర్ ఇవ్వాలని, లేదంటే చంపుతానని బెదిరించారని విద్యార్థినులు ఎస్సై దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్