శేరిలింగంపల్లి: ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి: సీఎం

75చూసినవారు
శేరిలింగంపల్లి: ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి: సీఎం
సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలంగాణలో ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్