కర్మన్ ఘాట్: చిన్న సినిమాలు ఆదరించండి

50చూసినవారు
సినీ అభిమానులు చిన్న సినిమాలు ఆదరించి, నూతన యాక్టర్స్, ప్రొడ్యూసర్ కు ప్రోత్సాహం అందించాలని మన కుటుంబం ప్రొడ్యూసర్ కలకొండ నర్సింహ అన్నారు. శుక్రవారం కర్మన్ ఘాట్ శ్రీ లక్ష్మీ థియేటర్ లో మన కుటుంబం సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్దకు సినిమా ప్రొడ్యూసర్ నర్సింహ, హీరో రవి వర్మ, ఇతర తారాగణం రావడంతో సందడి నెలకొంది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇచ్చినట్లు ఇచ్చి షో వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్