అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు

69చూసినవారు
హైదరాబాద్ జిల్లాలో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం పంజాగుట్ట నుంచి శేర్లింగంపల్లి, బంజారాహిల్స్‌కు వెళ్తోంది. మంజుల జ్యువెలర్స్ వద్దకు రాగానే అతివేగంతో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ అదుపుతప్పి కారును విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్