78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

65చూసినవారు
షాద్ నగర్ పట్టణంలోని పారడైజ్ గార్డెన్ లో ప్రముఖ సామాజిక వేత్త (ఆమ్స్ స్కూల్) ఫౌండర్ సయ్యద్ ఇబ్రహీం గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందరు దేశ సమగ్రత, అభివృద్ధి, సమైక్యత కోసం కృషి చేయాలని, ఐక్యతను కొనసాగించాలని అయన కోరారు. అదేవిధంగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్