78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా గురువారం షాద్ నగర్ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయం ముందు, క్యాంప్ కార్యాలయం దగ్గర, ఎబి కాంప్లెక్స్, వివేకానంద డిగ్రీ కళాశాల, ఎంపీడీవో ఆఫీస్, ముదిరాజ్ సంఘ కార్యాలయం దగ్గర నిర్వహించిన జండా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య పాల్గొన్నారు. వారితో పాటు ప్యాట అశోక్, చెట్ల వెంకటేష్, మల్చలం మురళి, తదితరులు పాల్గొన్నారు.