నమ్మినవాడే నరహంతకుడు

73చూసినవారు
నమ్మినవాడే నరహంతకుడు
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో సొంత బాడీగార్డ్ చేతిలో హత్యకు గురైన రియాల్టర్ కుమ్మరి కృష్ణ అలియాస్ కేకే వ్యవహారంలో అతినమ్మకమే అతని కొంప ముంచినట్లు కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు విడుదల చేసినప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కువగా నమ్మిన బాడీగార్డ్ బాబాను ముందుగా పనిలోంచి తీసేసి ఆ తర్వాత 15 రోజుల క్రితం మళ్లీ చేరదీశాడు. కృష్ణఆ తర్వాత అతన్ని దూరం పెట్టడంతో హత్యకు దారి తీసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్