కేశంపేట ఎంపీవో కిష్టయ్య ఇన్ ఛార్జ్ ఎంపీడీవోగా మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరిచారు. ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి సెలవుపై యూఎస్ఏ పర్యటనకు వెళుతున్నందున ఎంపీవోకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జులై 26వరకు ఎంపీవో కిష్టయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.