మాజీ సర్పంచుల అరెస్ట్

59చూసినవారు
మాజీ సర్పంచుల అరెస్ట్
గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, కట్టడాలతో పాటు గ్రామంలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో సర్పంచులు స్వంతంగా డబ్బులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన నేటికీ బిల్లులు రాలేవని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవ్వగా శుక్రవారం షాద్‌నగర్ నందిగామ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తరలించినట్లు మాజీ సర్పంచులు తెలిపారు.

సంబంధిత పోస్ట్