రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రుపొందించిన బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ మహిళా సమాఖ్య సంఘం సభ్యులు, అంగన్ వాడీ లు విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. టీచర్లు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతున్నారు.