మెరుగైన సేవలే చిరస్థాయి గుర్తింపునిస్తాయి: ఎమ్మెల్సీ

63చూసినవారు
మెరుగైన సేవలే చిరస్థాయి గుర్తింపునిస్తాయి: ఎమ్మెల్సీ
విధి నిర్వహణలో మెరుగైన సేవలందించే అధికారులకు ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సి నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల ఎంపీడీఓ ఆంజనేయులు పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పదవీ విరమణ పొందుతున్న ఎంపిడిఓ ఆంజనేయులును ఆయన సన్మానించారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఉంటుందని కానీ వారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

సంబంధిత పోస్ట్