రియల్టర్ కేకేను హతమార్చింది బాడీగార్డ్ బాబా: ఏసిపి

75చూసినవారు
రియల్టర్ కేకేను హతమార్చింది బాడీగార్డ్ బాబా: ఏసిపి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం ఫామ్ హౌస్ లో జరిగిన కేకే కృష్ణ దారుణ హత్యలొ ప్రధాన నిందితుడు బాబాగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. బుధవారం ఆరున్నర గంటలకు పోలీస్ స్టేషన్ కు 100 డయల్ ద్వారా సమాచారం అందిందని రియల్టర్ కేకేను బాడీగార్డ్ బాబా మరి కొంతమందితో కలిసి హత్య చేశారని ఏసిపి రంగస్వామి మీడియాకు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్